"Time is running out, so perform more"... Soniya to govt
-- ఏమిటీ నత్తనడక...? తొందరపడండి... ఎందుకింకా ఆలస్యం...? ఇంకా బాగా పనిచేయాలి... పెట్రోల్ ధర ఇంకో పది పెంచేయండి... డీజిల్, గ్యాస్ మండిపోవాలి... మరో రెండొందల సేవల్ని వెతికి మరీ సర్వీస్ ట్యాక్ జాబితాలోకి తీసుకురండి... అభివృద్ది రేటా మైనస్ లోకి జారినా పర్లేదు, ద్రవ్యోల్బణమా 20 దాటినా నేనేమీ అనను... డాలర్ మారకం రేటు 60 దాటాల్సిందే... మిగిలిన ఆ బ...ొగ్గు గనుల్నీ ఎవడికో అప్పగించండి... ఆ రిలయెన్సోడు అడుగుతున్నట్లు గ్యాస్ రేటు భారీగా పెంచేయండి... అసలే 2014 ఎన్నికలకి ఇప్పటి నుంచే డబ్బు వసూళ్లు మొదలెట్టాలి... ఆ వేదాంత వాడికి ఇంకేమైనా అటవీ ప్రాంతాలుంటే రాసిచ్చేయండి... రాబోయే 4 జీ స్పెక్ట్రం కూడా ఇప్పుడే అమ్మేయండి... ఎవడెవడు చెప్పినట్టు వినడం లేదో చూసి సీబీఐ కేసులు కుమ్మేయండి... మనం పనిచేయాలి బాబూ, పనిచేస్తేనే వోట్లేస్తారు... మన రాహుల్ నెత్తిన కిరీటం పెడతారు... అందుకే బాగా పనిచేయండి, తొందరపడండి!!!!

No comments:
Post a Comment