"మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి గానీ రోడ్డుమీద బొమ్మల్లో కాదు..."
- తన అతినాయకుడు సినిమాలో బాలయ్య పంచ్ డైలాగట ఇది... ఒరేయ్, కొంపదీసి నువ్వు స్వయంగా ఆవిష్కరించిన మీ అయ్య బొమ్మల్నీ పగలగొట్టమని అవేశంలో పిలుపునిస్తావా ఏమిటీ కొంపదీసి!! పాపం, ఎన్ టీఆర్ మంచోడురా బాబాయ్, నీ వియ్యంకుడి కుట్రలకు బలైన పేదలదేవుడురా నాయనా... ఆయన విగ్రహాల్ని వదిలేయరా బాబూ!!

No comments:
Post a Comment