న్యాయమే గెలిచింది..అవును చివరకి న్యాయమే గెలిచింది..సాక్షి మీడియా ఖాతాల పునరుద్దరణకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..పరోక్షంగా సిబిఐ ఏకపక్ష వైఖరికి చెక్ పెట్టింది..సిబిఐ చర్యకు తమకు సంబందం లేదని ప్రభుత్వం బుకాయించినా..దీని వెనక కిరణ్ సర్కార్ ఉన్నదనేది సుస్పష్టం..
No comments:
Post a Comment