Tuesday, May 29, 2012

ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం

ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం.


జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్ వార్తపై ఇంటర్నెట్‌లో సోమవారం వార్తా కథనాల ప్రభంజనమే కనిపించింది. ఈ వార్త ముందు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సాధించిన ఘనవిజయం కూడా వెలవెలబోయింది. గూగుల్ న్యూస్‌లో జగన్ అరెస్టుపై 30 సెకండ్లలోనే 72,800 వార్తా కథనాలు ప్రత్యక్షం కాగా, కోల్‌కతా జట్టుపై 38 సెకండ్లలో 37,700 కథనాలు మాత్రమే కనిపించాయి.

కేవలం ‘జగన్’ అనే పదాన్ని మాత్రమే సెర్చ్ చేస్తే, 36 సెకండ్లలో ఏకంగా 1.10 కోట్లకు పైగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ‘జగన్ అరెస్ట్’పై ఇంటర్నెట్‌లో దాదాపు 17 లక్షల కథనాలు కనిపిస్తుండగా, జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో వెదికితే, ‘గూగుల్’లో 13 లక్షల కథనాలు కనిపిస్తున్నాయి.

No comments:

Post a Comment