Tuesday, May 29, 2012

Keka Punch to Ramcharan


డైరెక్టర్ చెప్పిన డైలాగే నీకు సరిగ్గా అర్థం కాదు... ఇంకా మూతిపై మీసమే ఇంకా మొలిచినట్టు లేదు!
ముప్పై ఆరు సార్లు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నా ఇంకా ఆ విచిత్ర మొహం అంతగా కుదురుకోనే లేదు!
తడిసిన ఆ తమన్నా అందాల్లో తల దాచుకోక... నేకెందుకురా అబ్బాయ్ రాజకీయాలు- హాట్ కామెంట్లు?
మీ డాడీకి, మేనమామకీ అర్థం కాక పీఆర్పీ దుకాణమే మొత్తానికి మూసేశారు, హోల్ సేలు బేరం పెట్టేశారు!
నాలుగు కుప్పిగంతులు, ఎనిమిది కప్పగ...ెంతులతో జీవితాన్ని ఎంజాయ్ చేయక నీకెందుకురా భాయ్ ఈ పాలిటిక్స్?
ఓ పని చేయ్... ముందు మీ అక్క ఇంట్లో ఆ చెన్నైలో పట్టుబడిన 86 కోట్ల నగదు మాటేమిటో చెప్పు...?
దాన్ని కూడా మొత్తానికి ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వం తన ఎబిలిటీ నిరూపించుకుందని కామెంట్ చేస్తావా?
రాజకీయమంటే పార్టీ టికెట్లు బ్లాకులో అమ్మేసి, అందినకాడికి దొబ్బేసి గమ్మున తొంగోవడం కాదురా అబ్బాయ్!!!

No comments:

Post a Comment