తెలంగాణాపై అర్జెంటుగా నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు...
- అని డిల్లీ ఆంటీ రేణుకా చౌదరి తాజాగా మరోసారి పునరుద్ఘాటించారు. అవునాంటీ, ఇప్పుడు డిల్లీలో నువ్వు ఎంత చెబితే అంత కాబట్టి నువ్వు చెప్పేది కరెక్టే అనుకుందాం... కానీ మరి మూడు నెలల్లోనే మీ సోనియమ్మ తెలంగాణా ఇచ్చేస్తోందని పాపం ఆ కేసీఆర్ అమాయకంగా చెబుతున్నాడు... అదేంటీ!? నువ్వు చెప్పకపోతే ఇప్పుడు డిల్లీలో అసలు పూచిక పుల్లయినా కదులుతుందా చెప్పు?

No comments:
Post a Comment