ప్రజల ప్రాణాలపై ఈ ప్రభుత్వాలకు నిజంగా ఎంతటి నిర్లక్ష్యం!! ఛీ ఛీ...
గవర్నమెంటుకు బుద్ధుందా అసలు? చివరకు సునామీల హెచ్చరికలకూ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తారు గానీ బాలయ్య సినిమా విడుదలపై ఎలాంటి హెచ్చరికల వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయదు...!? ప్రజల ప్రాణాలపై ఈ ప్రభుత్వాలకు నిజంగా ఎంతటి నిర్లక్ష్యం!! ఛీ ఛీ...
No comments:
Post a Comment