Tuesday, May 29, 2012
వైఎస్సార్ పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడానికి
వైఎస్సార్ పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడానికి,
పెల్లుబుకుతున్న పుట్టెడు దుఃఖాన్ని ఆపుకుంటూ విజయమ్మ ఎన్నికల
ప్రచారానికి శ్రీకారం చుట్టడం శుత్రు శిబిరం గుండెల్లో గునపాలను
దించింది. జననేత జగన్ అరెస్టుతో ఎంతో ఉద్వేగానికి, ఆవేదనకు గురైన తెలుగు
ప్రజలు విజయమ్మకు జేజేలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు..జై జగన్ ..జై
విజయమ్మ గారు ..జోహార్ రాజన్న .....

విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు విశాఖ ఎయిర్‌పోర్టులో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో విమానాశ్రయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పార్టీ జెండాలు చేతబట్టి విజయమ్మను ఆహ్వానించారు.
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయమ్మ నర్సన్నపేట నియోజకవర్గానికి వస్తారు. నియోజకవర్గంలోని 'మడపాం' నుం...చి ప్రచారానికి ఆమె శ్రీకారం చుడతారు. కొమర్తి, మబుగాంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. నర్సన్నపేటలో జరిగే బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడతారు..
వైఎస్ కు అంజలి ఘటించిన విజయమ్మ
విశాఖ : నర్సన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన విజయమ్మ విశాఖలోని ఎన్ ఏడీ జంక్షన్ లో మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె వెంట కుమార్తె షర్మిల, వాసిరెడ్డి పద్మ, కొణతాల రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం విజయమ్మ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ నర్సన్నపేటకు బయల్దేరారు...........

ఆంధ్రా కసబ్...
హలో... ఆంధ్రా కసబ్... నీ ఫాం హౌజులో డిటనేటర్లు పెట్టింది తెలంగాణా యాక్టివిస్టూ కాదు, నువ్వు, నీ వర్గ మీడియా మొత్తుకుంటున్న వైఎస్సార్సీపీ కూడా కాదు... ఆ శివకుమారుడు చందానగర్ కాంగ్రెస్ వోబీసీ సెల్ అధ్యక్షుడు!! మీవోడే!!! నోరిప్పి మాట్లాడే ముందు నీకూ, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేముందు నీ వర్గ మీడియాకూ కనీసాలోచన, నిజనిర్ధారణ ఉండవని మరోసారి నిరూపించుకున్నారుగా... మీవోడే నీ__ కింద ఎందుకు బాంబులు పెట్టాడో తెలుసుకుని ఈసారైనా నిజాలు చెప్పు!!!!
About Kiran
అయ్యా, సారూ... మీ మోపిదేవి షాలా మంచోడు అని నువ్వే సర్టిఫికేట్ ఇస్తావు, మరోవైపు కేబినెట్ మీటింగులోనేమో మిగతా మంత్రులకూ ఉచ్చు తప్పదని హెచ్చరిస్తావు...!! ఇంకోవైపు సీబీఐ సరిగ్గా తవ్వితే మొత్తం 14 మంది మంత్రులకు ముప్పు తప్పదని అన్యాపదేశంగా నువ్వే సంకేతాలు ఇస్తుంటావు... మరి ఇంకా లోతుల్లోకి తవ్వొద్దని సీబీఐని అడిగిందెవరట? ఆ ఒక్క మోపిదేవి మాత్రమే మంచోడైతే మరి మిగతా మంత్రులు...??? వోకే... అందరూ మంచోళ్లైతే ...మరి సుప్రీం నోటీసులకు వ్యక్తిగత హోదాలో వివరణ ఎందుకు పంపించాలి? ఆ అన్ని జీవోలూ బిజినెస్ రూల్స్ ప్రకారమే జారీ అయ్యాయని ముఖ్యమంత్రిగా నువ్వే అఫిషియల్ వివరణ పంపొచ్చు కదా! పోనీ అలా ఇస్తే జగన్ ని ఇంకా ఇరికించడం కష్టమవుతుందని నువ్వనుకుంటే మరి ఆ ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు? దాన్ని డిల్లీకి పంపిస్తామంటూ కొత్త నాటకాలెందుకు?! పోనీ దీన్ని విడిచిపేడాదాం, మద్యం మాఫియా యవ్వారాలపై నువ్వే కదా ఆగమేఘాలపై దర్యాప్తు చేయించి రిపోర్ట్ కూడా తెప్పించుకున్నావు... మీ బొత్స బాబే కదా ఆ మాఫియా లీడర్... మరి ఆ కేసేం చేశావు?! చర్య తీసుకుంటే ఉచ్చ పోయిస్తానని ఏమైనా బెదిరించాడా!? ఏమోరా భయ్, నీ మాటలూ అర్థం కావు... నీ చేతలూ అర్థం కావు!!
తెలంగాణాపై అర్జెంటుగా నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు... - అని డిల్లీ ఆంటీ రేణుకా చౌదరి
తెలంగాణాపై అర్జెంటుగా నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు...
- అని డిల్లీ ఆంటీ రేణుకా చౌదరి తాజాగా మరోసారి పునరుద్ఘాటించారు. అవునాంటీ, ఇప్పుడు డిల్లీలో నువ్వు ఎంత చెబితే అంత కాబట్టి నువ్వు చెప్పేది కరెక్టే అనుకుందాం... కానీ మరి మూడు నెలల్లోనే మీ సోనియమ్మ తెలంగాణా ఇచ్చేస్తోందని పాపం ఆ కేసీఆర్ అమాయకంగా చెబుతున్నాడు... అదేంటీ!? నువ్వు చెప్పకపోతే ఇప్పుడు డిల్లీలో అసలు పూచిక పుల్లయినా కదులుతుందా చెప్పు?

Keka Punch to Ramcharan
డైరెక్టర్ చెప్పిన డైలాగే నీకు సరిగ్గా అర్థం కాదు... ఇంకా మూతిపై మీసమే ఇంకా మొలిచినట్టు లేదు!
ముప్పై ఆరు సార్లు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నా ఇంకా ఆ విచిత్ర మొహం అంతగా కుదురుకోనే లేదు!
తడిసిన ఆ తమన్నా అందాల్లో తల దాచుకోక... నేకెందుకురా అబ్బాయ్ రాజకీయాలు- హాట్ కామెంట్లు?
మీ డాడీకి, మేనమామకీ అర్థం కాక పీఆర్పీ దుకాణమే మొత్తానికి మూసేశారు, హోల్ సేలు బేరం పెట్టేశారు!
నాలుగు కుప్పిగంతులు, ఎనిమిది కప్పగ...ెంతులతో జీవితాన్ని ఎంజాయ్ చేయక నీకెందుకురా భాయ్ ఈ పాలిటిక్స్?
ఓ పని చేయ్... ముందు మీ అక్క ఇంట్లో ఆ చెన్నైలో పట్టుబడిన 86 కోట్ల నగదు మాటేమిటో చెప్పు...?
దాన్ని కూడా మొత్తానికి ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వం తన ఎబిలిటీ నిరూపించుకుందని కామెంట్ చేస్తావా?
రాజకీయమంటే పార్టీ టికెట్లు బ్లాకులో అమ్మేసి, అందినకాడికి దొబ్బేసి గమ్మున తొంగోవడం కాదురా అబ్బాయ్!!!

ప్రజల ప్రాణాలపై ఈ ప్రభుత్వాలకు నిజంగా ఎంతటి నిర్లక్ష్యం!! ఛీ ఛీ...
గవర్నమెంటుకు బుద్ధుందా అసలు? చివరకు సునామీల హెచ్చరికలకూ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తారు గానీ బాలయ్య సినిమా విడుదలపై ఎలాంటి హెచ్చరికల వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయదు...!? ప్రజల ప్రాణాలపై ఈ ప్రభుత్వాలకు నిజంగా ఎంతటి నిర్లక్ష్యం!! ఛీ ఛీ...
తన అతినాయకుడు సినిమాలో బాలయ్య పంచ్ డైలాగట ఇది...
"మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి గానీ రోడ్డుమీద బొమ్మల్లో కాదు..."
- తన అతినాయకుడు సినిమాలో బాలయ్య పంచ్ డైలాగట ఇది... ఒరేయ్, కొంపదీసి నువ్వు స్వయంగా ఆవిష్కరించిన మీ అయ్య బొమ్మల్నీ పగలగొట్టమని అవేశంలో పిలుపునిస్తావా ఏమిటీ కొంపదీసి!! పాపం, ఎన్ టీఆర్ మంచోడురా బాబాయ్, నీ వియ్యంకుడి కుట్రలకు బలైన పేదలదేవుడురా నాయనా... ఆయన విగ్రహాల్ని వదిలేయరా బాబూ!!

ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం
ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం ఇంటర్నెట్‌లో జగన్ అరెస్టుపై ప్రభంజనం.
జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్ వార్తపై ఇంటర్నెట్‌లో సోమవారం వార్తా కథనాల ప్రభంజనమే కనిపించింది. ఈ వార్త ముందు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సాధించిన ఘనవిజయం కూడా వెలవెలబోయింది. గూగుల్ న్యూస్‌లో జగన్ అరెస్టుపై 30 సెకండ్లలోనే 72,800 వార్తా కథనాలు ప్రత్యక్షం కాగా, కోల్‌కతా జట్టుపై 38 సెకండ్లలో 37,700 కథనాలు మాత్రమే కనిపించాయి.
కేవలం ‘జగన్’ అనే పదాన్ని మాత్రమే సెర్చ్ చేస్తే, 36 సెకండ్లలో ఏకంగా 1.10 కోట్లకు పైగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ‘జగన్ అరెస్ట్’పై ఇంటర్నెట్‌లో దాదాపు 17 లక్షల కథనాలు కనిపిస్తుండగా, జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో వెదికితే, ‘గూగుల్’లో 13 లక్షల కథనాలు కనిపిస్తున్నాయి.

Thursday, May 24, 2012
Wednesday, May 23, 2012
HCL Offcampus Recruitment drive for 2011 & 2012 Batch " B.E/B.Tech/M.E/M.Tech/MCA/B.Sc/BCA/Dip" graduates- Across India

Growth
Rs 7.5/ltr Effect !!
Petrol in 2008 .. Rs. 40
Petrol in 2012 .. Rs. 80
May be this is called growth !!
న్యాయమే గెలిచింది
న్యాయమే గెలిచింది..అవును చివరకి న్యాయమే గెలిచింది..సాక్షి మీడియా ఖాతాల పునరుద్దరణకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..పరోక్షంగా సిబిఐ ఏకపక్ష వైఖరికి చెక్ పెట్టింది..సిబిఐ చర్యకు తమకు సంబందం లేదని ప్రభుత్వం బుకాయించినా..దీని వెనక కిరణ్ సర్కార్ ఉన్నదనేది సుస్పష్టం..
"Time is running out, so perform more"... Soniya to govt

-- ఏమిటీ నత్తనడక...? తొందరపడండి... ఎందుకింకా ఆలస్యం...? ఇంకా బాగా పనిచేయాలి... పెట్రోల్ ధర ఇంకో పది పెంచేయండి... డీజిల్, గ్యాస్ మండిపోవాలి... మరో రెండొందల సేవల్ని వెతికి మరీ సర్వీస్ ట్యాక్ జాబితాలోకి తీసుకురండి... అభివృద్ది రేటా మైనస్ లోకి జారినా పర్లేదు, ద్రవ్యోల్బణమా 20 దాటినా నేనేమీ అనను... డాలర్ మారకం రేటు 60 దాటాల్సిందే... మిగిలిన ఆ బ...ొగ్గు గనుల్నీ ఎవడికో అప్పగించండి... ఆ రిలయెన్సోడు అడుగుతున్నట్లు గ్యాస్ రేటు భారీగా పెంచేయండి... అసలే 2014 ఎన్నికలకి ఇప్పటి నుంచే డబ్బు వసూళ్లు మొదలెట్టాలి... ఆ వేదాంత వాడికి ఇంకేమైనా అటవీ ప్రాంతాలుంటే రాసిచ్చేయండి... రాబోయే 4 జీ స్పెక్ట్రం కూడా ఇప్పుడే అమ్మేయండి... ఎవడెవడు చెప్పినట్టు వినడం లేదో చూసి సీబీఐ కేసులు కుమ్మేయండి... మనం పనిచేయాలి బాబూ, పనిచేస్తేనే వోట్లేస్తారు... మన రాహుల్ నెత్తిన కిరీటం పెడతారు... అందుకే బాగా పనిచేయండి, తొందరపడండి!!!!

Sri.YS. Vivekananda Reddy said good bye to Congress Party today. It is heard that he will be joining YSR Congress Soon!

High Court had given instructions to CBI to Defreeze the Sakshi Media Group Current accounts.

Tuesday, May 22, 2012
Subscribe to:
Posts (Atom)