జగన్ కాంగ్రెస్ లో ఉండి ఉంటే కేంద్ర మంత్రి పదవి ఛాన్స్ వచ్చేది ..ముఖ్యమంత్రి కూడా అయ్యే వారు ..పార్టీ వీడిన దాన్ని వల్లే అనుభవిస్తున్నాడు ----నిన్న
ఆజాదు ..తూచ్ నేను అలా అనలేదు ..మీడియా నా మాటలు వక్రీకరించింది----నేడు ఆజాదు (అయ్యా కాశ్మీరి సేటు ..! మీరు మాట్లాడింది ఇంగ్లీష్ మరియు ఉర్దూలో..అపార్దం చేసుకోడానికి మీరు కూసింది మా నల్లారి లాగా వొచ్చి రాని తెలుగులో కాదు..ఐనా మీ రాజికీయ చరిత్ర గొప్పది ,ఇంత దిగజారి మాట్లాడడం ఎవరు నేర్పారు..ఐనా కృతజ్ఞతలు మంచి సమయం లో తెలుగు ప్రజలకి వాస్తవం చెప్పినందుకు )....
No comments:
Post a Comment