‘‘రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన జననేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ను జైల్లో పెడితే ఆ పార్టీ పనైపోతుందని పాలక, ప్రతిపక్షాలు భావించాయి. అయితే వారు మొదలుపెట్టిన ఆట అయిపోలేదు. విజయమ్మ ప్రచారంతో ఇప్పుడే మొదలైంది’’ ..ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ,తెలుగు రాక ఇబ్బంది పడి తను మాట్లాడిన మాటలకు నోటిసులు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఫై వేటుకి కాంగ్రెస్ పార్టీ సిద్దం ఔతుంది ..జననేతజగన...్‌పై జనానికి ఉన్న అభిమానాన్ని దూరంచేసే సత్తా జైలు గోడలకు లేదు ..ఆ వాస్తవాన్ని తట్టుకోలేకే విజయమ్మ సూట్‌కేసులలోని దుస్తులను సైతం రోడ్డున పడేసి తనిఖీలు చేసి అక్కసు వెళ్లగక్కుకుంటున్నారు..ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేంద్రమంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి వాహనాలు, సూట్‌కేసుల్లోని దుస్తులను తనిఖీ చేయించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా?ఇంతకంటే ఎక్కువగా అధికార దుర్వినియోగం చేసిన కడప, కోవూరుల్లో పట్టిన గతే ఈ 18 నియోజకవర్గాల్లోనూ పడుతుంది ..మహానేత వైఎస్ మృతి పట్ల ఆయన అభిమానుల్లో ఉన్న అనుమానాలనే విజయమ్మ ప్రస్తావిస్తున్నారు ,కాంగ్రెస్ పెద్దలు భుజాలు తడుముకోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయీ..నాడు భర్తను పోగొట్టుకున్న ఆ మహా ఇల్లాలు నేడు కొడుకును అకారణంగా జైలులో పెట్టారని బాధపడుతుంటే, కనీసం జాలిలేని పాలక ప్రతిపక్షాలకు తోడు ఎల్లో మీడియా ఆమెను ఏకవచనంతో సంబోధించే స్థాయికి దిగజాయీ ..దేశంలోని సీఎం, మాజీ సీఎంల భారీ కుంభకోణాలకు సంబంధించి ఎన్నో కేసులను పక్కనపెట్టి ఉప ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటి ..సోనియాగాంధీతోపాటు ఇటలీలోని ఆమె బంధువులను రక్షించేందుకు బోఫోర్స్ కుంభకోణం మూలాల్లోకి వెళ్లకుండా ఆ కేసును సీబీఐ నీరుగార్చింది ..మద్యం మాఫియాలో కూరుకుపోయిన బొత్సను కాపాడేందుకే వెనుబడినవర్గాలకు చెందిన మంత్రి మోపిదేవిని అన్యాయంగా ఇరికించారు ..2014లో అసలైన శిక్ష కాంగ్రెస్ నాయకులందరికీ ప్రజలే వేస్తారు ..జై జగన్ ..జోహార్ రాజన్న ....
No comments:
Post a Comment