రాజన్న ..ఓ రాజన్న----
నీవే దైవము..నీవే గుండె చప్పుడు అని భావించి వేసిన ఓటు నిన్ను చేరే లోపలే కానరాని లోకాలకి చేరావు ..
రాత్రనక ..పగలనక అహర్నిశలు శ్రేమించి అధికారాన్ని అంధుల చేతిలో పెట్టావు!
నా వాళ్ళు అంటూ అందరిని అక్కున చేర్చుకున్నావు !వ్రేలు పట్టుకొని ఎందరికో వోనమాలు నేర్పావు ..
కానీ ఇప్పుడు జరుగుతుంది ఏందో తెలుసా ?విశ్వాసాన్ని మరచి ..గతాన్ని చెరిపి ,అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ ప్రతిస్టని దే...బ్బతీస్తున్నారు ..ఓనమాలు నేర్పిన చేతినే అడ్డంగా నరుకుతున్నారు ..
ఎవరో బిడ్డ ప్రదాని కావాలని ఆస పడి,అందుకోసం నిరతరం శ్రేమించిన నీ నిస్వార్దాన్ని మరచి ,నీ ఆశయాల కోసం పాటుపడే నీ బిడ్డను అష్ట కస్టాలు పెడుతున్నారు ..ఈ రోజు నాది అని విర్ర వీగే వీరందరి జీవితంలో రేపు అనేది ఒకటి ఉంటుంది ..
నీ మీద అభిమానం కట్టలు తెంచుకొని ఉప్పెనలా మారిన రోజున వీరంతా ఏమౌతారు?నాలిక నేలకు కరచుకొని.. నింగికి చేతులు చాపి.." రాజన్నా తప్పు చేసాము "అని ఏడ్చే రోజు కోసం నేనే కాదు ,నా చుట్టూ పక్కల వాళ్లే కాదు ,నా రాష్ట్రము వాళ్ళే కాదు ,నా దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు ..
30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ..ఎందుకు చెప్పుకోడానిక?
125 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రి ..ఎందుకు రాసుకోడానికా ?
అరచేతికున్న ఐదు వేళ్లు అంత వయసు లేదు గాని ..అర చేతిలో అటు ఢిల్లీ పెద్దలకి ..ఇటు రాష్ట్ర రాబందులకు నరకం చూపిస్తున్న నీ బిడ్డ జగనన్నకి ఒకరు కాదు ఇద్దరు కాదు యావత్ ప్రాజనీకం అండగా ఉంది .."జగన్ అంటే జనం జనం అంటే జగన్" ..అనేలా నీ బిడ్డ ఎదుగుతుంటే ..ఓర్వ లేక ఒంటరిని చేస్తే ..చెప్పినట్టు విని చెప్పు చేతల్లో ఉంటాడు అనుకున్న ఇటాలి దొరసానికి మతి పోయి ఉంటుంది విజయమ్మ గారి చుట్టూ ఉన్న జనాన్ని చూసాక.. అదిగో పులి అంటే బయపడటానికి జగన్ ఎమైన ఎల్.కే.జి స్టూడెంటా ?
రాజన్న పంచిన రక్తం ,చెదరని గుండె నిబ్బరం ,తరగని చిరునవ్వు ,చెరగని ప్రజా అభిమానం ..ఇదీ జగన్ అన్న ఆస్తి ..మాట మార్చడం ..మడమ తిప్పడం జననేతకి తెలియని విద్య ..జనం కోసం బ్రతకడం ..జనం తో పాటు నడవడం అన్నకు మీరు ఇచ్చిన అస్తి ..
----జై జగన్ ..జోహార్ రాజన్న ..లాంగ్ లైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

No comments:
Post a Comment