Tuesday, May 29, 2012
వైఎస్సార్ పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడానికి
వైఎస్సార్ పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడానికి,
పెల్లుబుకుతున్న పుట్టెడు దుఃఖాన్ని ఆపుకుంటూ విజయమ్మ ఎన్నికల
ప్రచారానికి శ్రీకారం చుట్టడం శుత్రు శిబిరం గుండెల్లో గునపాలను
దించింది. జననేత జగన్ అరెస్టుతో ఎంతో ఉద్వేగానికి, ఆవేదనకు గురైన తెలుగు
ప్రజలు విజయమ్మకు జేజేలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు..జై జగన్ ..జై
విజయమ్మ గారు ..జోహార్ రాజన్న .....

విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖలో విజయమ్మకు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు విశాఖ ఎయిర్‌పోర్టులో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో విమానాశ్రయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పార్టీ జెండాలు చేతబట్టి విజయమ్మను ఆహ్వానించారు.
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయమ్మ నర్సన్నపేట నియోజకవర్గానికి వస్తారు. నియోజకవర్గంలోని 'మడపాం' నుం...చి ప్రచారానికి ఆమె శ్రీకారం చుడతారు. కొమర్తి, మబుగాంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. నర్సన్నపేటలో జరిగే బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడతారు..
వైఎస్ కు అంజలి ఘటించిన విజయమ్మ
విశాఖ : నర్సన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన విజయమ్మ విశాఖలోని ఎన్ ఏడీ జంక్షన్ లో మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె వెంట కుమార్తె షర్మిల, వాసిరెడ్డి పద్మ, కొణతాల రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం విజయమ్మ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ నర్సన్నపేటకు బయల్దేరారు...........

ఆంధ్రా కసబ్...
హలో... ఆంధ్రా కసబ్... నీ ఫాం హౌజులో డిటనేటర్లు పెట్టింది తెలంగాణా యాక్టివిస్టూ కాదు, నువ్వు, నీ వర్గ మీడియా మొత్తుకుంటున్న వైఎస్సార్సీపీ కూడా కాదు... ఆ శివకుమారుడు చందానగర్ కాంగ్రెస్ వోబీసీ సెల్ అధ్యక్షుడు!! మీవోడే!!! నోరిప్పి మాట్లాడే ముందు నీకూ, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేముందు నీ వర్గ మీడియాకూ కనీసాలోచన, నిజనిర్ధారణ ఉండవని మరోసారి నిరూపించుకున్నారుగా... మీవోడే నీ__ కింద ఎందుకు బాంబులు పెట్టాడో తెలుసుకుని ఈసారైనా నిజాలు చెప్పు!!!!
About Kiran
అయ్యా, సారూ... మీ మోపిదేవి షాలా మంచోడు అని నువ్వే సర్టిఫికేట్ ఇస్తావు, మరోవైపు కేబినెట్ మీటింగులోనేమో మిగతా మంత్రులకూ ఉచ్చు తప్పదని హెచ్చరిస్తావు...!! ఇంకోవైపు సీబీఐ సరిగ్గా తవ్వితే మొత్తం 14 మంది మంత్రులకు ముప్పు తప్పదని అన్యాపదేశంగా నువ్వే సంకేతాలు ఇస్తుంటావు... మరి ఇంకా లోతుల్లోకి తవ్వొద్దని సీబీఐని అడిగిందెవరట? ఆ ఒక్క మోపిదేవి మాత్రమే మంచోడైతే మరి మిగతా మంత్రులు...??? వోకే... అందరూ మంచోళ్లైతే ...మరి సుప్రీం నోటీసులకు వ్యక్తిగత హోదాలో వివరణ ఎందుకు పంపించాలి? ఆ అన్ని జీవోలూ బిజినెస్ రూల్స్ ప్రకారమే జారీ అయ్యాయని ముఖ్యమంత్రిగా నువ్వే అఫిషియల్ వివరణ పంపొచ్చు కదా! పోనీ అలా ఇస్తే జగన్ ని ఇంకా ఇరికించడం కష్టమవుతుందని నువ్వనుకుంటే మరి ఆ ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు? దాన్ని డిల్లీకి పంపిస్తామంటూ కొత్త నాటకాలెందుకు?! పోనీ దీన్ని విడిచిపేడాదాం, మద్యం మాఫియా యవ్వారాలపై నువ్వే కదా ఆగమేఘాలపై దర్యాప్తు చేయించి రిపోర్ట్ కూడా తెప్పించుకున్నావు... మీ బొత్స బాబే కదా ఆ మాఫియా లీడర్... మరి ఆ కేసేం చేశావు?! చర్య తీసుకుంటే ఉచ్చ పోయిస్తానని ఏమైనా బెదిరించాడా!? ఏమోరా భయ్, నీ మాటలూ అర్థం కావు... నీ చేతలూ అర్థం కావు!!
Subscribe to:
Posts (Atom)