ఎటువంటి సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ చేసుకోకుండా మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా మీ బ్రౌజర్ లోనే ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవటానికి MeetingsIO అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా మీటింగ్ షెడ్యూల్స్ ని ముందుగానే సెట్ చేసుకోవచ్చు. MeetingsIO సైట్ కి వెళ్ళి ’Get a Meeting Room' పై క్లిక్ చేస్తే Room Name దగ్గర వచ్చే లింక్ ని అవసరమైన వారితో షేర్ చేసుకొని ’Enter' పై క్లిక్ చెయ్యాలి. ఇనస్టంట్ మీటింగ్ లో జాయిన్ అవటానికి నిక్ నేమ్ ఇవ్వాలి. ఇది notepad, screen sharing, live chat, and file sharing ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.